
బలూచ్ వీరుల దాడి: పాక్‌కు గ్యాస్ సరఫరా నిలిపివేత
ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలతో ఆయిల్ సంక్షోభం పెరుగుతుండగా, పాకిస్తాన్ బలూచిస్తాన్‌లో ఉద్రిక్తతలు ముదిరాయి. బీఎల్ఏ దాడులతో పరిస్థితి తీవ్రంగా మారింది. మార్చి 30న సూయి ప్రాంతంలో గ్యాస్ పైప్‌లైన్‌ను ధ్వంసం చేయడంతో పంజాబ్‌కు సరఫరా నిలిచింది. సహజ వనరుల దోపిడీపై ఆగ్రహంతో ఈ దాడులు జరిగాయని బీఎల్ఏ పేర్కొంది. దీంతో పాక్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది.




