ఎన్నికల కోడ్: ఎమ్మెల్యే వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన అధికారులు

0చూసినవారు
ఎన్నికల కోడ్: ఎమ్మెల్యే వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన అధికారులు
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి చెక్‌పోస్టు వద్ద, పంచాయతీ ఎన్నికల మోడల్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనాన్ని ఎన్నికల అధికారులు ఆపి తనిఖీ చేశారు. అధికారులు చేసిన ఈ తనిఖీకి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పూర్తిగా సహకరించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం వాహనాల తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్