వేములవాడ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎన్నికల అబ్జర్వర్లు

0చూసినవారు
వేములవాడ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ఎన్నికల అబ్జర్వర్లు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని సిద్దిపేట ఎన్నికల అబ్జర్వర్ శ్రీమతి హరిత ఐఏఎస్, జగిత్యాల్ ఎన్నికల అబ్జర్వర్ బి. రమేష్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించారు. ఈ సందర్శన ఎన్నికల విధుల్లో భాగంగా జరిగినట్లు తెలుస్తోంది.