ముదిరాజు కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ

0చూసినవారు
ముదిరాజు కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ
వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామంలో సర్పంచ్ గుర్రపు స్వరూప నరేష్ ఆధ్వర్యంలో ముదిరాజు కమ్యూనిటీ భవన నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. రాజ్యసభ సభ్యులు దివికొండ దామోదర రావు 5 లక్షల నిధులతో ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి, ముదిరాజు సంఘం అధ్యక్షులు పని చిన్న మల్లేశం, గ్రామ వార్డు సభ్యులు, గర్జనపల్లి సర్పంచ్ రాకేష్ గౌడ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్