సిరిసిల్ల జిల్లా మానకొండూరు నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం అనంతారం గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు తీగల పుష్ప నాగయ్య తల్లి రత్నవ్వ గత మూడు రోజుల క్రితం మరణించగా వారి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.