ఇందిరాగాంధీ వర్ధంతి: రేపు సిరిసిల్లలో కాంగ్రెస్ ఘన నివాళి

3చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో రేపు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు భారతరత్న, మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుగనుందని మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ప్రవీణ్ జె. టోనీ తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :