కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

1చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై, నూతనంగా చేరిన యువకులకు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ, యువతకు పార్టీలో స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్