జిల్లెల్ల సర్పంచ్ పదవికి కోడూరి కవిత నామినేషన్ దాఖలు

0చూసినవారు
జిల్లెల్ల గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కోడూరి కవిత భాస్కర్ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ ప్రగతికి తమ సేవలను అంకితం చేస్తానని, ప్రజల ఆశీర్వాదాలు, సహాయం, సహకారాలు అందిస్తారని ఆమె ఆకాంక్షించారు. గ్రామ సమస్యల పరిష్కారం తమ ప్రధాన ధ్యేయమని ఆమె స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్