ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

0చూసినవారు
ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సాబేర బేగం ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గుండాటి రాంరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మెండే సిను, టౌన్ ప్రెసిడెంట్ చెనీ బాబు, బుచ గౌడ్, బండారి బాల్ రెడ్డి, ఇమాం, సంతోష్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్