మాట్ల మధు, మాగంటి కుమార్తెలతో కలిసి BRS ప్రచారంలో

2చూసినవారు
తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామ మాజీ సర్పంచ్, BRS పార్టీ సీనియర్ నాయకుడు మాట్ల మధు, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుమార్తెలతో కలిసి శనివారం జవహర్‌నగర్‌లో BRS అభ్యర్థి మాగంటి సునీత విజయానికి ప్రచారం చేశారు. స్త్రీశక్తి సంఘాలు, యువత మద్దతు కోరుతూ, కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. స్థానికులు సునీతకు ఘన స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :