వేములవాడ భీమేశ్వరాలయంలో కొత్త ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్ ప్రారంభం

1చూసినవారు
వేములవాడ భీమేశ్వరాలయం వద్ద భక్తుల రద్దీని తగ్గించేందుకు కొత్త ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది. పార్వతీపురం వెనుకవైపు వీఐపీ రోడ్డులో ఏర్పాటు చేసిన కొత్త క్యూ లైన్ నటరాజ విగ్రహం కూడలి వద్ద రాకపోకలకు అంతరాయం కలిగించడంతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. దీంతో భక్తుల ఇబ్బందులు తొలగిపోయాయి.
Job Suitcase

Jobs near you