చంద్రగిరిలో పల్స్ పోలియో కార్యక్రమం

275చూసినవారు
చంద్రగిరిలో పల్స్ పోలియో కార్యక్రమం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి, తెట్టేకుంట పాఠశాలల్లో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. సర్పంచ్ ముత్త సంజన మహేష్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజానికి అందరూ సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్