వృద్ధాప్యంలోనూ భార్యకు సేవ.. బాలయ్య ఆదర్శం

0చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన దుబ్బాక బాలయ్య, అనారోగ్యంతో మూడేళ్లుగా మంచానికే పరిమితమైన భార్య లచ్చవ్వకు వృద్ధాప్యంలోనూ సపర్యలు చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సొంత ఇల్లు లేక కిరాయి ఇంట్లో ఉంటూ, బట్టల ఇస్త్రీ వృత్తితో వచ్చే స్వల్ప ఆదాయంతోనే భార్యకు వైద్యం చేయిస్తున్నారు. ఇద్దరు కొడుకులు మృతి చెందగా, వీరికి గృహవసతి కల్పించాలని గ్రామస్తులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్