సిరిసిల్ల: మంత్రి పొంగులేటిపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు

1చూసినవారు
తెలంగాణ మంత్రి పొంగులేటిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. నిజాం కాలం నాటి 250 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చారని, దీనిపై రెవెన్యూ మంత్రిని అడిగితే ఎకరాకు 2 కోట్ల రూపాయలు లంచం అడిగారని లేదా ఆ భూమిని తనకు రాసివ్వాలని బెదిరించారని కేటీఆర్ ఆరోపించారు. ఈ సంఘటనపై బాధితులు తనను ఆశ్రయించినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్