సిరిసిల్ల: హైకోర్టులో కేటీఆర్‌ పిటిషన్

0చూసినవారు
సిరిసిల్ల: హైకోర్టులో కేటీఆర్‌ పిటిషన్
మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో జేఏసీ మిలియన్ మార్చి సందర్భంగా నమోదైన కేసులు కొట్టేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్