తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీపై కవిత సంచలన విమర్శలు చేశారు. ఇటీవల బీఆర్ఎస్ పేరును తిరిగి TRSగా మార్చడానికి KTR ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించగా, కవిత TRS పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. వచ్చే ఎన్నికల్లో TRS పార్టీకి ప్రజల సెంటిమెంట్‌ను వాడుకోవాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఇది జరిగితే BRSకు అధికారం దూరమై, సీఎం కావాలనే కేటీఆర్ కలలకు కవిత అడ్డుకట్ట వేయవచ్చని చర్చ జరుగుతోంది.