సిరిసిల్ల: టికెట్ దక్కని నేతలకు బుజ్జగింపులు!

348చూసినవారు
సిరిసిల్ల: టికెట్ దక్కని నేతలకు బుజ్జగింపులు!
సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో టికెట్లు ఆశించిన వారికి దక్కని నేతలను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బుజ్జగిస్తున్నాయి. ఆర్థిక, సామాజిక, రిజర్వేషన్ల కారణాలతో కొత్తవారికి అవకాశం కల్పించాలని నిర్ణయించడంతో అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో, సిరిసిల్లలో కేటీఆర్, వేములవాడలో ఆది శ్రీనివాస్ అసమ్మతిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీలో తిరుగుబాటును నివారించేందుకు ఈ బుజ్జగింపులు చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్