సిరిసిల్ల(D) తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న KNRకు చెందిన కడార్ల శ్రీలక్ష్మి ఉస్మానియా యూనివర్సిటీలోని వృక్ష శాస్త్రం విభాగంలో PHD పట్టా పొందారు. ప్రొఫెసర్ డా.బి.రజని పర్యవేక్షణలో "స్టడీ ఆఫ్ పెస్టిసైడ్ టాలరెంట్ బాక్టీరియా"పై పరిశోధన పూర్తిచేసి మంగళవారం హైదరాబాద్లోని సైన్స్ కాలేజ్ సెమినార్లో మౌఖిక పరీక్షలో ఆమె ఉత్తీర్ణత సాధించారు