తహశీల్దార్, ఎంపిడిఓ కార్యాలయాలకు స్థల పరిశీలన

338చూసినవారు
వీర్నపల్లి మండల కేంద్రంలో తహశీల్దార్, ఎంపిడిఓ కార్యాలయాల నిర్మాణానికి 20 గుంటల స్థలాన్ని పరిశీలించారు. ఈ స్థలాన్ని ఉన్నత అధికారులకు నివేదికగా అందించామని ఇంచార్జి తహశీల్దార్ ముక్తార్ పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న-అరుణ్ కుమార్, ఉప సర్పంచ్ నరేష్, సెస్ డైరెక్టర్ మల్లేశం, ఎంపిడివో శ్రీలేఖ, మాజీ సర్పంచ్ దినకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ లేంకల లక్ష్మణ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్