తంగళ్ళపల్లి: వ్యవసాయ కళాశాలలో పుట్టగొడుగుల పెంపకల పై శిక్షణ తరగతులు

82చూసినవారు
తంగళ్ళపల్లి: వ్యవసాయ కళాశాలలో పుట్టగొడుగుల పెంపకల పై శిక్షణ తరగతులు
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలోని ప్లాంట్ పాథాలజీ విభాగానికి చెందిన పుట్టగొడుగుల ఉత్పత్తి విభాగపు ఫైనల్ విద్యార్థులు, రైతులకు, కోరుట్ల కళాశాలకు చెందిన విద్యార్థులకు పాల పుట్టగొడుగులు మరియు ఆయిస్టర్ పుట్టగొడుగుల పెంపకంపై బుధవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ కే. బి. సునీత దేవి మాట్లాడుతూ పుట్టగొడుగుల పెంపకంలో నిరంతరం ఆదాయం ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you