పత్తికి సీసీఐ చెల్లించనున్న మద్దతు ధరలివే..!

495చూసినవారు
పత్తికి సీసీఐ చెల్లించనున్న మద్దతు ధరలివే..!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐదు కేంద్రాలలో పత్తిని కొనుగోలు చేయనున్న సీసీఐ 8 శాతంలోపు తేమ ఉన్న క్వింటాలు పత్తికి రూ.8,110/-, 10 శాతం వరకు తేమ ఉంటే రూ.7,947/-, 11 శాతం వరకు తేమ ఉంటే రూ.7,866/-, 12 శాతం తేమ ఉంటే రూ.7,785/-ల మద్దతు ధరను పొందవచ్చు.

సంబంధిత పోస్ట్