నేడు బండి సంజయ్ రాక

0చూసినవారు
నేడు బండి సంజయ్ రాక
పురపాలక సంఘం ఎన్నికలను పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద బుధవారం జరిగే సమావేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరవుతారని భాజపా జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొని సమావేశాన్ని జయప్రదం చేయాలని మంగళవారం ఓ ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్