అకాల వర్షాలతో అన్నదాతల కన్నీళ్లు, చేతికొచ్చిన పంట నేలకొరిగింది

2చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. ముఖ్యంగా అబ్బాడి తిరుపతిరెడ్డి, అబ్బాడి రాములు వంటి రైతుల వరి కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలకొరిగింది. చేతికొచ్చిన పంట నష్టపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. మంగళవారం అధికారులు నష్టాన్ని పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్