ప్రజావాణికి 205 దరఖాస్తుల రాక: రాజన్న సిరిసిల్ల కలెక్టర్

0చూసినవారు
ప్రజావాణికి 205 దరఖాస్తుల రాక: రాజన్న సిరిసిల్ల కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి 205 అర్జీలను స్వీకరించారు. వాటిని ఆయా శాఖల అధికారులకు అందజేసి, పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఈ కార్యక్రమం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్