తుఫాన్ నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి: ఇంచార్జి కలెక్టర్

1చూసినవారు
తుఫాన్ నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి: ఇంచార్జి కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఇటీవల సంభవించిన తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఇళ్లు, పంటలు, రోడ్లు, భవనాలు, విద్యుత్ వ్యవస్థల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మంగళవారం లోగా నివేదికలు అందజేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్