*శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు

1చూసినవారు
*శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలను జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీ వాసవి మాత చిత్రపటానికి పుష్పమాలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఏ రాందాస్, సీపీఓ శ్రీనివాసాచారి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి స్వప్నతో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్