రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి

3చూసినవారు
తుఫాను ప్రభావంతో వరి ధాన్యం తడిసి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పండించిన పంట నీటిపాలవుతుందని, ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. చాలావరకు వరి ధాన్యం తడిసిపోయిందని రైతులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్