కాల్చొద్దు... కలియదున్నాలి: రూరల్ మండల వ్యవసాయ అధికారిణి వినీత

4చూసినవారు
కాల్చొద్దు... కలియదున్నాలి: రూరల్ మండల వ్యవసాయ అధికారిణి వినీత
వరికోతలు పూర్తయ్యాక రైతులు పంట అవశేషాలను తగులబెట్టడం వల్ల పర్యావరణ కాలుష్యం, అగ్ని ప్రమాదాలు, ఆస్తి నష్టం, నేల ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతోందని VMLD రూరల్ మండల వ్యవసాయ అధికారిణి వినీత రెడ్డి తెలిపారు. లింగంపల్లి గ్రామంలో వరి కొయ్యలు కాల్చడం వల్ల కలిగే అనర్థాలను ఆమె వివరించారు. ఈ చర్య వల్ల ప్రాణనష్టం కూడా సంభవించే ప్రమాదం ఉందని, పంటకు వేసిన ఎరువుల్లోని విలువైన పోషకాలు కూడా నష్టపోతాయని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్