చెక్ పోస్ట్ తనిఖీ చేసిన వ్యయ పరిశీలకులు

0చూసినవారు
చెక్ పోస్ట్ తనిఖీ చేసిన వ్యయ పరిశీలకులు
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి ఎంపీడీఓ కార్యాలయం, ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ లను తనిఖీ చేశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చందుర్తి, వేములవాడ అర్బన్, రూరల్ ఎంపీడీఓ కార్యాలయాలను కూడా పరిశీలించి, సహాయ వ్యయ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ తనిఖీల్లో జిల్లా ట్రెజరీ అధికారి నవీన్ కుమార్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్