వస్త్ర పరిశ్రమలకు కోటి చీరల ప్రభుత్వ ఆర్డర్

0చూసినవారు
రాష్ట్రంలోని ఏడు జిల్లాల వస్త్ర పరిశ్రమలకు ప్రజా ప్రభుత్వం కోటి ఇందిరా మహిళా శక్తి నూతన చీరల ఆర్డర్ ను అందజేసింది. గత ఏడాది 6.85 కోట్ల చీరలు ఆర్డర్ చేయగా, ఈ ఏడాది రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జనగాం, యాదాద్రి జిల్లాలకు కలిపి మొత్తం 7 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్ ఇచ్చింది. వీటిలో 95 లక్షల చీరలు 6.3 మీటర్ల పొడవు, 5 లక్షల చీరలు 9 మీటర్ల పొడవు ఉన్నాయని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్