*హోలీ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

1చూసినవారు
*హోలీ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రంగుల పండుగగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం వేములవాడ పట్టణంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. అందరితో ఎమ్మెల్యే ఆప్యాయంగా మాట్లాడారు. నేతలు కార్యకర్తలు హోలీ పండుగ సందర్భంగా ఫోటోలు దిగుతూ సందడి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్