రుద్రంగిలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనం తనిఖీ

1చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి చెక్ పోస్ట్ వద్ద వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వాహనాన్ని అధికారులు తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఎన్నికల నిబంధనల ప్రకారం వాహనాల తనిఖీలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you