వేములవాడలో భారీ వర్షం (వీడియో)

0చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టౌన్ లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ద్విచక్ర వాహనదారులు, భక్తులు, పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం అధిక ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం ఉపశమనం కలిగించింది. అయితే, ఈ వర్షం కారణంగా పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you