వేములవాడలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడారు. సాయంత్రం భారీ ఈదురుగాలులు, దుమ్ము ధూళితో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పరుగులు తీయాల్సి వచ్చింది.