రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులందరికీ ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి సోమవారం వేములవాడ నియోజకవర్గంలో పలు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని ఈ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని, కొనుగోలు కేంద్రాల్లోనే పత్తి అమ్మకాలు జరపాలని కలెక్టర్ సూచించారు.