సంకేపల్లి వద్ద రిజిస్టర్ల పరిశీలన

0చూసినవారు
సంకేపల్లి వద్ద రిజిస్టర్ల పరిశీలన
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, వేములవాడ పరిధిలోని సంకేపల్లి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ ను జిల్లా మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ లో ఉన్న సిబ్బంది వద్ద ఉన్న వివిధ రిజిస్టర్లను పరిశీలించి, వారికి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలో నోడల్ అధికారులు గీత, నవీన్ కుమార్, భారతి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్