138 వ వారం దిగ్విజయంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

0చూసినవారు
వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర ఆలయంలో, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహించే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం 138వ సారి విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసాను పఠించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్