భక్తిశ్రద్ధలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

0చూసినవారు
వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం వైభవంగా జరుగుతోంది. తాజాగా 129వ సారి జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని చాలీసా పఠించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్