మేడారం జాతర ఎఫెక్.. వేములవాడకు వచ్చాం: భక్తులు

2చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భీమన్న ఆలయంలో సౌకర్యాలు బాగున్నాయని వరంగల్ కు చెందిన భక్తులు కిరణ్ తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రెండు సంవత్సరాలకోసారి వస్తుందని, ఈ తరుణంలో వేములవాడ రాజన్న, భీమన్నలను దర్శించుకున్న తర్వాత మేడారం వెళ్తామన్నారు. అందులో భాగంగానే ఆదివారం రాజన్న, భీమన్న స్వామివార్లను దర్శించుకున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో రద్దీ వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్