రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై రైడ్

0చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు మంగళవారం ఉదయం 15 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై 06 కేసులు నమోదు చేసి రూ. 1, 39, 65, 000/- విలువ గల వివిధ డాక్యుమెంట్లు, 1, 77వేలు విలువ గల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఒక ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్