మాట్లాడుతున్న రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్

0చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐదేళ్లలోపు 41,147 మంది పిల్లలకు పోలియో టీకా పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా 393 బూత్‌లలో టీకాలు వేయనున్నారు. విద్యా, సంక్షేమ, వైద్య ఆరోగ్య శాఖల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. రద్దీ ప్రాంతాలతో పాటు, వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి టీకాలు వేస్తారు. పిల్లలకు ఉచితంగా పంపిణీ చేసే ఈ వ్యాక్సిన్ తప్పక వేయించాలని సూచించారు. పిల్లలు వ్యాక్సిన్ వేసుకుంటే భవిష్యత్తులో పోలియో బారి నుంచి రక్షణ ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్