రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు మూసివేత

4చూసినవారు
రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు మూసివేత
చంద్రగ్రహణం కారణంగా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం మరియు అనుబంధ ఆలయాలను ఉదయం 6 గంటలకు మూసివేశారు. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత, సాయంత్రం 7:30 గంటలకు ఆలయాలను తిరిగి తెరిచి, సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామి వారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.

ట్యాగ్స్ :