నేడు రాములోరికి పట్టాభిషేకం

4చూసినవారు
నేడు రాములోరికి పట్టాభిషేకం
ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు స్వామివారికి పట్టాభిషేకం మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటలకు శేష వాహన సేవలో స్వామివారిని అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించి, మాడవీధుల గుండా ఊరేగించనున్నారు.

సంబంధిత పోస్ట్