ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు

0చూసినవారు
ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, పోలీస్ అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, సి.ఐ.లు రవి, నాగేశ్వరరావు, ఆర్.ఐ.లు రమేష్, మధుకర్, యాదగిరి, ఎస్.ఐ.లు కిరణ్ కుమార్, సాయి కిరణ్, శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని చాటింది.

ట్యాగ్స్ :