కూరగాయలు సాగు పెంచేందుకు ప్రత్యేక చర్యలు

0చూసినవారు
కూరగాయలు సాగు పెంచేందుకు ప్రత్యేక చర్యలు
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ బుధవారం రైతులకు ఉచిత విత్తనాల ప్యాకెట్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించడానికి, కొరత రాకుండా చూడటానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు. కూరగాయల సాగును పెంచేందుకు రాష్ట్ర ఉద్యానవన శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్