ధాన్యం అన్ లోడింగ్ లో వేగం పెంచాలి: కలెక్టర్

1చూసినవారు
ధాన్యం అన్ లోడింగ్ లో వేగం పెంచాలి: కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అపరెల్ పార్క్, రైస్ మిల్లులు, గోదాముల్లో ధాన్యం అన్ లోడింగ్ లో వేగం పెంచాలని ఆదేశించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, అన్ లోడింగ్ వేగవంతం చేయడం, మూసివేసిన కొనుగోలు కేంద్రాలపై బుధవారం ఉదయం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాలు, సహకార, గ్రామీణాభివృద్ధి, మెప్మా, రవాణా శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు.

సంబంధిత పోస్ట్