సిరిసిల్లలో ఉద్రిక్త వాతావరణం

0చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటకి చెందిన వెంకటేష్ అనే యువకుడు ట్రాక్టర్ పని చేస్తూ అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు, ట్రాక్టర్ యజమాని వెంకటేష్‌ను హత్య చేసి ఆసుపత్రి వద్ద పడేశాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో జిల్లా ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్