కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రశాంతం

2చూసినవారు
కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రశాంతం
వేములవాడ మున్సిపాలిటీలో నాలుగు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా, ఏకగ్రీవంగా ముగిసింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికల్లో కట్కూరి శ్రీనివాస్, ఫీర్ మహమ్మద్, దుర్గం విజయ పర్శరాము, తుమ్మ జ్యోతి ఇన్నారెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై, నూతన సభ్యులకు అభినందనలు తెలిపారు. పట్టణ ప్రగతిలో వీరి పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్