ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు

1చూసినవారు
ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆదివారం వడ్డే ఓబన్న జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ జ్యోతి ప్రజ్వలన చేసి, వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి సౌజన్య, వడ్డెర కుల సంఘం అధ్యక్షులు, ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్