మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి వాహనాన్ని ఎన్నికల అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో భాగంగా చేపట్టిన ఈ తనిఖీల్లో అధికారులు వాహనంలోని పత్రాలు, అనుమతులు పరిశీలించారు.